ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

మాట నిలబెట్టుకున్న ప్రభుత్వం

ABN, Publish Date - Apr 22 , 2025 | 12:50 AM

నిరుద్యోగులకు ఇచ్చిన మాటను టీడీపీ ప్రభుత్వం నిలబెట్టుకుందని ఎమ్మెల్యే బీవీ జయనాగే శ్వరరెడ్డి అన్నారు

సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ చిత్రపటాలకు క్షీరాభిషేకం చేస్తున్న ఎమ్మెల్యే జయనాగేశ్వర రెడ్డి

చంద్ర బాబు, లోకేశ చిత్రపటాలకు క్షీరాభిషేకం

ఎమ్మిగనూరు, ఏప్రిల్‌ 21(ఆంధ్రజ్యోతి): నిరుద్యోగులకు ఇచ్చిన మాటను టీడీపీ ప్రభుత్వం నిలబెట్టుకుందని ఎమ్మెల్యే బీవీ జయనాగే శ్వరరెడ్డి అన్నారు. డీఎస్సీ నోటిఫికేషన విడుదల చేయటంతో సోమవారం స్థానిక కుర్ణి కమ్యునిటి హాల్‌ దగ్గర నిరుద్యోగ ఉపాధ్యాయులతో కలిసి సీఎం చంద్రబాబు నాయుడు, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్‌ చిత్రపటాలకు ఎమ్మెల్యే బీవీ, నాయకులు క్షీరాభిషేకం చేశారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ గత వైసీపీ ప్రభుత్వ డీఎస్సీ పేరుతో నిరుద్యోగ ఉపాధ్యాయులను నిలువునా మోసం చేసిందన్నారు. తమ ప్రభుత్వం రాగానే ఇచ్చిన మాటప్రకారం 16వేల ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేసేందుకు పూనుకుందన్నారు. కార్యక్రమంలో పార్టీ పరి శీలకులు జిల్లెల శ్రీరాములు, టీఎనఎస్‌ఎఫ్‌ నాయకులు నాగరాజు, టీడీపీ నాయ కులు మహేంద్రబాబు, కురువ మల్లయ్య,భాస్కర్‌ చౌదరి,బుగిడే నాగ రాజు, మహేష్‌, నవాజ్‌, కటారి రాజేంద్ర, వాహీద్‌లు పాల్గొన్నారు.

Updated Date - Apr 22 , 2025 | 12:50 AM