ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

ఔరా.. సుబ్బు!

ABN, Publish Date - Mar 30 , 2025 | 11:31 PM

మండలంలోని గజ్జెహళ్లి పోతులింగేశ్వర స్వామి ఆలయం ఆవరణలో ఉగాది సందర్భంగా 130 కిలోల రాతి గుండును ఎత్తి సుబ్బు అనే వ్యక్తి అబ్బురపరిచాడు.

గజ్జెహళ్లిలో 130 కిలోల రాతి గుండును ఎత్తిన దాసరి సుబ్బు

130 కిలోల రాతి గుండును ఎత్తిన యువకుడు

హొళగుంద, మార్చి 30 (ఆంధ్రజ్యోతి): మండలంలోని గజ్జెహళ్లి పోతులింగేశ్వర స్వామి ఆలయం ఆవరణలో ఉగాది సందర్భంగా 130 కిలోల రాతి గుండును ఎత్తి సుబ్బు అనే వ్యక్తి అబ్బురపరిచాడు. గజ్జెహళ్లి గ్రామానికి చెందిన వడ్డే శేఖర్‌ 80 కిలోల గుండు ఎత్తి ద్వితీయస్థానంలో నిలిచాడు.

Updated Date - Mar 30 , 2025 | 11:31 PM