ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

గ్యాస్‌ సిలిండర్లపై పెంచిన రూ.50 తగ్గించాలి

ABN, Publish Date - Apr 10 , 2025 | 12:24 AM

వంట గ్యాస్‌ సిలిండర్లపై పెంచిన రూ.50 తగ్గించాలని సీపీఎం నాయకులు డిమాండ్‌ చేశారు.

కోనేరుసెంటర్‌లో ధర్నా చేస్తున్న సీపీఎం నాయకులు

మచిలీపట్నం టౌన్‌, ఏప్రిల్‌ 9(ఆంధ్రజ్యోతి): పెట్రోలు, డీజీల్‌పై కేంద్ర ప్రభుత్వం విధించిన ఎక్సైజ్‌ సుంకాన్ని రద్దు చేయాలని, వంట గ్యాస్‌ సిలిండర్లపై పెంచిన రూ.50 తగ్గించాలని సీపీఎం నాయకులు డిమాండ్‌ చేశారు. సీపీఎం నగర కార్యదర్శి బి.సుబ్రహ్మణ్యం ఆధ్వర్యంలో బుధవారం కోనేరుసెంటర్‌లో వారు ధర్నా చేశారు. ఈ కార్యక్రమంలో సీహెచ్‌ జయరావు, టి.చంద్రపాల్‌, ఎండీ యూనస్‌, ఎస్‌.ధనుంజయరావు, ఐద్వా అధ్యక్షురాలు విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Apr 10 , 2025 | 12:24 AM