ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

పోలీసులను చూసి గుర్రం, బైక్‌ వదిలి పరార్‌

ABN, Publish Date - May 05 , 2025 | 12:31 AM

ఖమ్మం-ఎన్టీఆర్‌ జిల్లా బోర్డర్‌ వద్ద శనివారం రాత్రి గుర్రం తో పాటు బైక్‌పై వస్తున్న కొందరు వ్యక్తులు పోలీసులను చూసి పరారయ్యారు.

వత్సవాయి పోలీ్‌సస్టేషన్‌లో గుర్రం

గంజాయి బ్యాచ్‌గా అనుమానం

వత్సవాయి, మే 4 (ఆంధ్రజ్యోతి): ఖమ్మం-ఎన్టీఆర్‌ జిల్లా బోర్డర్‌ వద్ద శనివారం రాత్రి గుర్రం తో పాటు బైక్‌పై వస్తున్న కొందరు వ్యక్తులు పోలీసులను చూసి పరారయ్యారు. అక్కడే గుర్రాన్ని, మో టార్‌ బైక్‌ను వదిలిపెట్టి వెళ్లిపోయారు. గుర్రాన్ని, మోటార్‌ బైక్‌ను పోలీసులు స్వాధీనం చేసుకొని పోలీ స్‌ స్టేషన్‌కు తరలించారు. గంజాయి బ్యాచ్‌గా అనుమానిస్తున్నారు.

Updated Date - May 05 , 2025 | 12:31 AM