ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

విద్యార్థుల బుక్‌ హంట్‌ పోటీలకు 25 మంది

ABN, Publish Date - Apr 23 , 2025 | 12:15 AM

ప్రపంచ పుస్తక దినోత్సవం పురస్కరించుకొని మంగళ వారం బెంజిసర్కిల్‌లోని సర్వోత్తమ గ్రంథాలయంలో కళాశాలల విద్యార్థులకు నిర్వహించిన బుక్‌ హంట్‌ (పుస్తకాల వేట) పోటీలకు నగరంలోని పలు కళాశాల నుంచి 25 మంది విద్యార్థులు హాజరయ్యారు.

పుస్తకాల వేట పోటీల్లో పాల్గొన్న విద్యార్థులు

విద్యార్థుల బుక్‌ హంట్‌ పోటీలకు 25 మంది

బెంజిసర్కిల్‌, ఏప్రిల్‌ 22 (ఆంధ్రజ్యోతి): ప్రపంచ పుస్తక దినోత్సవం పురస్కరించుకొని మంగళ వారం బెంజిసర్కిల్‌లోని సర్వోత్తమ గ్రంథాలయంలో కళాశాలల విద్యార్థులకు నిర్వహించిన బుక్‌ హంట్‌ (పుస్తకాల వేట) పోటీలకు నగరంలోని పలు కళాశాల నుంచి 25 మంది విద్యార్థులు హాజరయ్యారు. వీరు గ్రంథాలయంలోని వివిధ ర్యాక్‌ల్లో పొందుపరిచిన పుస్తకాలను పోటీలకు అనుగుణంగా అన్వేషించారు. పోటీల్లో విజేతలకు బుధవారం గ్రంథాలయంలో జరిగే కార్యక్రమంలో అందజేస్తారు.

టాయ్‌ లైబ్రరీ ప్రారంభోత్సవం నేడే

స్థానిక సర్వోత్తమ భవనంలోని సర్వోత్తమ గ్రంథాలయంలో బుధవారం సాయంత్రం 5గంటలకు టాయ్‌ లైబ్రరీని ప్రముఖ పిల్లల వైద్య నిపుణులు శ్రీముఖి అనుమోలు ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమానికి గ్రంథాలయం అధ్యక్ష, కార్యదర్శులు డాక్టర్‌ కె. పట్టాభిరామయ్య, డాక్టర్‌ రావి శారద హాజరుకానున్నారు.

Updated Date - Apr 23 , 2025 | 12:15 AM