ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

యువత క్రీడల్లో రాణించాలి

ABN, Publish Date - Jun 15 , 2025 | 11:31 PM

యువత క్రీడల్లో రాణించాలని టీడీపీ మైనార్టీ నేత సయ్యద్‌ జమీర్‌ అక్బర్‌ బాషా అన్నారు.

క్రికెట్‌ టోర్నమెంట్‌ను ప్రారంభించిన జమీర్‌ అక్బర్‌ బాషా

ఓబులవారిపల్లె, జూన 15 (ఆంధ్రజ్యోతి): యువత క్రీడల్లో రాణించాలని టీడీపీ మైనార్టీ నేత సయ్యద్‌ జమీర్‌ అక్బర్‌ బాషా అన్నారు. ఓబులవారిపల్లె పంచాయతీలోని ముదినేపల్లె యువకుల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న క్రికెట్‌ టోర్నమెంట్‌ను ఆదివారం ఆయన ప్రారంభించారు. మొదటి బహుమతి రూ. 30 వేలు, రెండో బహుమతి రూ.15 వేలుగా నిర్ణయించినట్లు తెలిపారు.

Updated Date - Jun 15 , 2025 | 11:31 PM