ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

తండ్రి అడుగుజాడల్లో నడుస్తా

ABN, Publish Date - Jun 14 , 2025 | 12:17 AM

తన తండ్రి అడుగుజాడల్లో నడుస్తానని రాష్ట్ర టీడీపీ కార్యనిర్వాహక కార్యదర్శి సుగవాసి ప్రసాద్‌బాబు అన్నారు.

మాట్లాడుతున్న సుగవాసి ప్రసాద్‌బాబు

సుగవాసి ప్రసాద్‌బాబు

చిన్నమండెం, జూన 13 (ఆంధ్రజ్యోతి): తన తండ్రి అడుగుజాడల్లో నడుస్తానని రాష్ట్ర టీడీపీ కార్యనిర్వాహక కార్యదర్శి సుగవాసి ప్రసాద్‌బాబు అన్నారు. శుక్రవారం చిన్నమండెం మండల కేంద్రంలోని ఏ ర్పాటు చేసిన సుగవాసి పాలకొండ్రాయుడు సంస్మరణ సభకు ప్రసాద్‌బాబు ముఖ్య అతిఽథిగా హాజరై మాట్లాడారు. రాయచోటి నియోజకవర్గంలో ఏ ప్రాంతానికి వెళ్లినా పాలకొండ్రాయుడు చేసిన అభివృద్ధి, సంక్షేమ ఫలాలే కనిపిస్తున్నాయని, తమ తండ్రి అడుగుజాడల్లోని నడుచుకుంటానని పేర్కొన్నారు. ప్రతి వ్యక్తిని పేరు పేరునా గుర్తు పెట్టుకుని పిలిచే అంత చనువు మీతో మా తండ్రికి ఉండేదన్నారు. అలాగే తనను కూడా చేరదీసి ముందుకు నడిపించాలని విన్నవించారు. ఈ కార్యక్రమంలో పారిశ్రామికవేత్త ముంబై ఏజాద్‌ఖాన, టీడీపీ మండల తెలుగు యువత అధ్యక్షుడు తౌహిద్‌ఖాన, రహంతుల్లా, సైఫుల్లా, బాలచంద్రయాదవ్‌, నాగభూషణం, రమేశ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jun 14 , 2025 | 12:17 AM