ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

వీర జవానకు అశ్రునివాళి

ABN, Publish Date - May 09 , 2025 | 11:34 PM

పాకిస్థాన కా ల్పుల్లో వీరమణం పొం దిన సత్యసాయి జిల్లా గోరంట్ల మండలం పుట్లగుండ్లపల్లె పంచాయతీలోని తల్లితండాకు చెం ది న మురళినాయక్‌కు జో హార్లు తెలుపుతూ శుక్రవారం రాత్రి ఏపీ గిరిజన సమాఖ్య ఆధ్వర్యంలో ఘననివాళుల ర్పించారు.

కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహిస్తున్న దృశ్యం

రాయచోటిటౌన, మే9(ఆంధ్రజ్యోతి): పాకిస్థాన కా ల్పుల్లో వీరమణం పొం దిన సత్యసాయి జిల్లా గోరంట్ల మండలం పుట్లగుండ్లపల్లె పంచాయతీలోని తల్లితండాకు చెం ది న మురళినాయక్‌కు జో హార్లు తెలుపుతూ శుక్రవారం రాత్రి ఏపీ గిరిజన సమాఖ్య ఆధ్వర్యంలో ఘననివాళుల ర్పించారు. ఈ సందర్భంగా వారు రాయచోటి పట్టణంలోని తహసీల్దార్‌ కార్యాలయం నుంచి బస్టాండు మీదుగా నేతాజీ సర్కిల్‌ వరకు కొవ్వొత్తులతో ర్యాలీ నిర్వహించి జోహార్లు అర్పించారు.

Updated Date - May 09 , 2025 | 11:34 PM