ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

సీతారాముల కల్యాణం సకల శుభాలకు సోపానం

ABN, Publish Date - Apr 26 , 2025 | 11:44 PM

సీతారాముల కల్యాణం సకల శుభాలకు సోపానం అని టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి సుగవాసి ప్రసాద్‌బాబు అన్నారు.

రాయచోటిటౌన, ఏప్రిల్‌26(ఏప్రిల్‌): సీతారాముల కల్యాణం సకల శుభాలకు సోపానం అని టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి సుగవాసి ప్రసాద్‌బాబు అన్నారు. శనివారం రా యచోటి పట్టణంలోని రామాపురంలో జరిగిన సీతారాముల కల్యాణ మహోత్సవం కార్యక్రమానికి శ్రీకోదండ రామాలయం కమిటీ సభ్యుల ఆహ్వానం మేరకు సుగవాసి ప్రసాద్‌బాబు పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. టీడీపీ నాయకులు అంగడిసాయి, పెరికల రెడ్డెన్న, పురం రెడ్డెయ్య, ఆంజనేయులు, ఎర్ర శివ, చిట్టి శివ, శ్రీనివాసులు, లాయర్‌ సతీశరెడ్డి, బడిశెట్టి రవి, వాకా వాసు, రామాంజనేయులు పాల్గొన్నారు.

Updated Date - Apr 26 , 2025 | 11:44 PM