ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

దళితుల సమస్యలు పరిష్కరించండి

ABN, Publish Date - Jun 24 , 2025 | 11:02 PM

దళితులకు ఇళ్ల పట్టాలు, భూ సమస్యలు పరిష్కరించాల ని మంగళవారం తహసీల్దార్‌ క్రాంతికుమార్‌ను కోరారు.

తహసీల్దార్‌ను సన్మానిస్తున్న దళిత వేదిక సంఘం నాయకులు

లక్కిరెడ్డిపల్లె, జూన24(ఆంధ్రజ్యోతి): దళితులకు ఇళ్ల పట్టాలు, భూ సమస్యలు పరిష్కరించాల మంగళవారం తహసీల్దార్‌ క్రాంతికుమార్‌ను కోరారు. ఆం ధ్రప్రదేశ దళిత వేధిక రాష్ట్ర ఉపాధ్యక్షుడు లక్కిరెడ్డిపల్లె ఓబులేసు లక్కిరెడ్డిపల్లెకు బదిలీపై వచ్చిన తహసీల్దార్‌ క్రాంతికుమార్‌ను సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వచ్చే అసైనమెంటల్‌లో దళితులకు రెండు ఎకరాల భూమిని ఇళ్లు లేని నిరుపేదలకు ఇళ్ల ప ట్టా లు మంజూరు చేయాలని వారు కోరారు. దళిత వేధిక మండల అ ద్యక్షుడు ఈటల వెంకట్రమణ, మండల కన్వీనర్‌ దిన్నెపాడు, ఓబులేసు, మండల గౌరవ సలహాదారులు చౌటపల్లి శ్రీనివాసులు, చక్రాయపేట, మండల కన్వీనర్‌ ఆంజనేయులు, ముత్తయ్యబాబు, నాగరాజు, రవి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jun 24 , 2025 | 11:02 PM