ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

బ్రహ్మోత్సవాలకు రోడ్లు పరిశీలన

ABN, Publish Date - May 06 , 2025 | 11:57 PM

డివిజన్‌ కేంద్రమైన జమమ్మలమడుగులో శ్రీ నారాపురం వెంకటేశ్వరస్వామి ఆలయ బ్రహ్మోత్సవాలను పురస్కరించు కుని రథోత్సవానికి సంబంధించి ప్రధా న రహదారులను అధికారులు పరిశీలిం చారు.

జమ్మలమడుగులో రోడ్లను పరిశీలిస్తున్న కమిషనర్‌, కూటమి నేతలు, పండితులు

జమ్మలమడుగు, మే 6 (ఆంధ్రజ్యోతి): డివిజన్‌ కేంద్రమైన జమమ్మలమడుగులో శ్రీ నారాపురం వెంకటేశ్వరస్వామి ఆలయ బ్రహ్మోత్సవాలను పురస్కరించు కుని రథోత్సవానికి సంబంధించి ప్రధా న రహదారులను అధికారులు పరిశీలిం చారు. ఈనెల 10వ తేదీ నుంచి శ్రీ నారాపురం వెంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవా లు ప్రారంభం కానున్నాయి. అందులో భాగంగా ఈనెల 17వ తేదీ వైభవంగా రథోత్సవం జరుగనున్నందున కమిషనర్‌ వెంకటరామిరెడ్డి, కూటమి నాయకుడు గోనా పురుషోత్తంరెడ్డి, ఆలయ అధికారులు, పండితులు, స్థానికులు ప్రధాన రోడ్లను పరిశీలించారు. శ్రీ నారాపురం వెంకటేశ్వరస్వామి ఆలయం వద్ద నుంచి తేరు రోడ్డు, పెద్దపసుపుల మోటు, సంజాముల మోటు, పాత బస్టాండు, కూరగాయల మార్కెట్‌వీధి, మెయిన్‌బజార్‌, అంబాభవానీ దేవాలయం వీధి, పలగాడి సెంటర్‌ తదితర చోట్ల రోడ్లు పరిశీలించారు. రథోత్సవానికి ఇబ్బంది కలిగించకుండా చర్యలు తీసుకుంటామని వారు తెలిపారు.

Updated Date - May 06 , 2025 | 11:57 PM