ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

రాజంపేట టీడీపీ బాధ్యతలు స్థానికులకు ఇవ్వాలి

ABN, Publish Date - May 23 , 2025 | 11:34 PM

రాజంపేట నియోజవర్గం టీడీపీ బాధ్యతలు స్థానిక నాయకులకే ఇవ్వాలని రాజంపేట టీడీపీ సీనియర్‌ నాయకులు, రాష్ట్ర మాజీ డైరెక్టర్‌ మోదుగుల పెంచలయ్య తెలిపారు.

మాట్లాడుతున్న పెంచలయ్య

ఒంటిమిట్ట, మే 23 (ఆంధ్రజ్యోతి) : రాజంపేట నియోజవర్గం టీడీపీ బాధ్యతలు స్థానిక నాయకులకే ఇవ్వాలని రాజంపేట టీడీపీ సీనియర్‌ నాయకులు, రాష్ట్ర మాజీ డైరెక్టర్‌ మోదుగుల పెంచలయ్య తెలిపారు. శుక్రవారం స్థానిక హరిత హోటల్‌లో విలేకరులతో మాట్లాడుతూ స్థానిక నా యకులకు బాధ్యతలు అప్పగిస్తే పార్టీ బాగుపడుతుందన్నారు. రాష్ట్ర మాజీ డైరెక్టర్‌ కొమరా వెంకటనరసయ్య, మండల నాయకుడు పామూరు సుబ్రమణ్యం, మామిళ్ల ఈశ్వరయ్య పాల్గొన్నారు.

Updated Date - May 23 , 2025 | 11:35 PM