ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

విద్యార్థులకు సన్నబియ్యంతో నాణ్యమైన భోజనం

ABN, Publish Date - Jun 13 , 2025 | 12:13 AM

మండలంలోని అన్ని గ్రామాల్లో ఉన్న పాఠశాలల విద్యార్థులకు సన్నబియ్యంతో నాణ్యమైన భోజనాన్ని పెడుతున్నట్లు ఎంపీడీవో వీరకిశోర్‌ తెలిపారు.

విద్యార్థులకు భోజనం వడ్డిస్తున్న ఎంపీడీవో వీరకిశోర్‌

చాపాడు, జూన్‌ 12 (ఆంధ్రజ్యోతి): మండలంలోని అన్ని గ్రామాల్లో ఉన్న పాఠశాలల విద్యార్థులకు సన్నబియ్యంతో నాణ్యమైన భోజనాన్ని పెడుతున్నట్లు ఎంపీడీవో వీరకిశోర్‌ తెలిపారు. చాపాడులోని జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో గురువారం వీరకిశోర్‌, ఎంఈవోలు రవిశంకర్‌, వంశీకృష్ణ తనిఖీ చేశారు. సన్నబియ్యంతో తయారు చేసిన భోజనం, కోడిగుడ్లు వంటలను వారు తిని బాగుందని చెప్పారు. హెడ్మాస్టర్లు మెనూ తప్పకుండా పాటించాలన్నారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు నాణ్యమైన భోజనాలు పెడుతున్నట్లు వారు తెలిపారు. ఆ పాఠశాల హెడ్మాస్టర్‌ వెంకటలక్ష్మిని అడిగి విద్యార్థుల సంఖ్యను తెలుసుకున్నారు.

Updated Date - Jun 13 , 2025 | 12:13 AM