ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

పక్కా గృహాలు మంజూరు చేయాలి

ABN, Publish Date - May 20 , 2025 | 11:19 PM

గ్రామాల్లో పూరిగుడిసెలు లేకుండా అన్నీ పక్కా గృ హాలు ఉండేలా చూడాలని గృహ నిర్మాణశా ఖ రాజంపేట డివిజనల్‌ అధికారి మురళీకృష్ణ చిట్వేలి మండల గృహనిర్మాణశాఖ ఏఈ సుధాకర్‌ను ఆదేశించారు

మాట్లాడుతున్న మురళీకృష్ణ

చిట్వేలి, మే 20 (ఆంధ్రజ్యోతి): గ్రామాల్లో పూరిగుడిసెలు లేకుండా అన్నీ పక్కా గృ హాలు ఉండేలా చూడాలని గృహ నిర్మాణశా ఖ రాజంపేట డివిజనల్‌ అధికారి మురళీకృష్ణ చిట్వేలి మండల గృహనిర్మాణశాఖ ఏఈ సుధాకర్‌ను ఆదేశించారు. ఏఈ సుధాకర్‌తో కలిసి మంగళవారం మండల పరిధిలోని రాజారెడ్డి ఎస్టీ కాలనీని సందర్శించా రు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మైలపల్లె పంచాయతీలోని వైఎ్‌సఆర్‌ ఎస్టీకా లనీలో 60 కుటుంబాలు నివాసం ఉండగా 20 కుటుంబాలు వారు పూరిగుడిసెల్లో నివసిస్తున్నారని,వారికి పక్కా గృహాలు మంజూ రు చేశామన్నారు. ఎక్కడా పూరిగుడిసెలు లేకుండా పక్కా గృహాలు మంజూరు చేయాలని ఆదేశించారని ఏఈ తెలిపారు.

Updated Date - May 20 , 2025 | 11:20 PM