ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

జూలై 9న జరిగే సమ్మెను విజయవంతం చేద్దాం

ABN, Publish Date - Jun 09 , 2025 | 12:22 AM

బీజేపీ ప్రభుత్వం తెచ్చిన 4 లేబర్‌ కోడ్ల రద్దు కోసం జూలై 9 జరిగే దేశవ్యాప్త సమ్మెను విజయవంతం చే ద్దామని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు వెంకటేశ్వర్లు పిలుపునిచ్చారు.

మాట్లాడుతున్న వెంకటేశ్వర్లు

సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు వెంకటేశ్వర్లు

రాయచోటిటౌన, జూన8(ఆంధ్రజ్యోతి): బీజేపీ ప్రభుత్వం తెచ్చిన 4 లేబర్‌ కోడ్ల రద్దు కోసం జూలై 9 జరిగే దేశవ్యాప్త సమ్మెను విజయవంతం చే ద్దామని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు వెంకటేశ్వర్లు పిలుపునిచ్చారు. ఆదివారం రాయచోటి పట్టణంలోని పార్టీ జిల్లా కార్యాలయంలో జిల్లా కమిటీ సభ్యుడు రామాంజులు అధ్యక్షతన జిల్లా వి స్తృత స్థాయి సమావేశం జరిగింది. జిల్లా కమిటీ సభ్యులు సీహెచ చంద్రశేఖర్‌, రవికుమార్‌, వెంకట్రామయ్య, మణి, రాజమ్మతో పాటు జిల్లా నుండి పెద్ద ఎత్తున సీపీయం కార్యకర్తలు పాల్గొన్నారు.

Updated Date - Jun 09 , 2025 | 12:23 AM