ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

నిరుపేదలకు భూ పంపిణీ చేయాలి

ABN, Publish Date - Jun 30 , 2025 | 11:57 PM

నిరుపేదలకు భూ పంపిణీ చేయాలని కార్మిక సంఘం నాయకులు, గ్రామస్థులు తెలిపారు.

తహసీల్దారుకు వినతిపత్రం అందజేస్తున్న నాయకులు

ఓబులవారిపల్లె, జూన 30 (ఆంధ్రజ్యోతి): నిరుపేదలకు భూ పంపిణీ చేయాలని కార్మిక సంఘం నాయకులు, గ్రామస్థులు తెలిపారు. సోమవారం వారు తహసీల్దార్‌ యామినికి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మండల పరిధిలోని కొర్లకుంట పంచాయతీలో సర్వేనంబరు 249/1లో ఉన్న 172 ఎకరాల భూమిని కొర్లకుంట దళితులకు కేటాయించాలన్నారు. భూ పంపిణీ చేయకుంటే పోరాటాలకు సిద్ధమవుతామని డిమాండ్‌ చేశారు. సీపీఐ ఓబులవారిపల్లె మండల కార్యదర్శి చింతలపూరి నాగమ్మ, డీహెచపీఎ్‌స నియోజకవర్గ కార్యదర్శి మోడి శివయ్య, గ్రామస్థులు పాల్గొన్నారు.

Updated Date - Jun 30 , 2025 | 11:57 PM