ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

ఇంటి నిర్మాణాలు త్వరగా పూర్తి చేయాలి

ABN, Publish Date - Jun 24 , 2025 | 11:05 PM

ఇంటి నిర్మాణాలు త్వరగా పూర్తిచేసి వందశాతం లక్ష్యం సాధించాలని రాజంపేట హౌసింగ్‌ డీఈ మురళీకృష్ణ సూచించారు.

ఇంటి నిర్మాణాలను పరిశీలిస్తున్న డీఈ మురళీకృష్ణ

హౌసింగ్‌ డీఈ మురళీకృష్ణ

సుండుపల్లె, జూన24(ఆంధ్రజ్యోతి): ఇంటి నిర్మాణాలు త్వరగా పూర్తిచేసి వందశాతం లక్ష్యం సాధించాలని రాజంపేట హౌసింగ్‌ డీఈ మురళీకృష్ణ సూచించారు. మంగళవారం సుండుపల్లెలోని లేఅవుట్లలో జరుగుతున్న ఇంటి నిర్మాణాల పురోగతిని ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఇచ్చిన గడువులోపు నిర్మాణాలు పూర్తయ్యేలా అర్హులతో చేయించాలన్నారు. బిల్లులు ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. ఏఈ నాగరాజునాయక్‌, ఇంజనీరింగ్‌ అసిస్టెంట్‌ నరేశ పాల్గొన్నారు.

Updated Date - Jun 24 , 2025 | 11:05 PM