ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

కన్యకాపరమేశ్వరి ఆలయానికి భూమిపూజ

ABN, Publish Date - May 08 , 2025 | 11:34 PM

కన్యకాపరమేశ్వరి నూతన ఆలయానికి ఆర్యవైశ్య సం ఘం నాయకులు గురువారం భూమిపూజ చేశారు.

ఆలయ నిర్మాణానికి భూమిపూజ చేస్తున్న ఎమ్మెల్యే, ముక్కా రూపానందరెడ్డి

రైల్వేకోడూరు, మే 8(ఆంధ్రజ్యోతి): కన్యకాపరమేశ్వరి నూతన ఆలయానికి ఆర్యవైశ్య సం ఘం నాయకులు గురువారం భూమిపూజ చేశారు. తొలుత బాలాలయంలో అమ్మవారికి అర్చకులు శరవణ స్వామి ఆధ్వర్యంలో పూ జలు చేశారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే అరవ శ్రీధర్‌, టీడీపీ ఇనచార్జ్‌, కుడా చైర్మన ముక్కా రూపానందరెడ్డి, టీడీపీ నాయకురాలు ముక్కా వరలక్ష్మి, కూటమి నాయకులు పోతురాజు నవీన, బత్తిన వేణుగోపాల్‌రెడ్డి, ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడు గునిశెట్టి రమేష్‌, జిల్లా ఆర్యవైశ్య సం ఘం మాజీ అధ్యక్షుడు మేడా వెంకటసుబ్బయ్య, పెడబల్లె సుందర్‌రాజ, యు వ ఆర్యవైశ్య సంఘం నాయకులు పెడబల్లె శరత, కలపాటి శ్రీధర్‌ పాల్గొన్నారు.

Updated Date - May 08 , 2025 | 11:34 PM