ఉపాధి కూలి రూ.600కు పెంచాలి
ABN, Publish Date - Apr 19 , 2025 | 11:47 PM
ఉపాధి కూలి రూ.600కు పెంచాలని సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు సీహెచ చంద్రశేఖర్ డిమాండ్ చేశారు.
ఉపాధి కూలీలతో మాట్లాడుతున్న చంద్రశేఖర్
రైల్వేకోడూరు, ఏప్రిల్ 19(ఆంధ్రజ్యోతి): ఉపాధి కూలి రూ.600కు పెంచాలని సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు సీహెచ చంద్రశేఖర్ డిమాండ్ చేశారు. శనివారం రైల్వేకోడూరు మండలం ఉర్లగట్టుపోడు పంచాయతీలో జరుగుతున్న ఉపాధి పనులను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉపాధి కార్మికుల సమస్యలను పరిష్కరించకుంటే పోరాటాలకు సిద్ధమన్నారు.
Updated Date - Apr 19 , 2025 | 11:47 PM