ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

పాఠశాలకు కంప్యూటర్‌ సామగ్రి వితరణ

ABN, Publish Date - Mar 22 , 2025 | 12:00 AM

మండలంలోని వి.పి.ఆర్‌.కండ్రిక జిల్లా పరిషత ఉన్నత పాఠశాల పూర్వ విద్యార్ధులు కంప్యూటర్‌, ప్రింటర్‌, స్కానర్‌, జిరాక్స్‌ సెట్‌ను ప్రధానోపాధ్యాయు డికి అందజేశారు.

కంప్యూటర్‌ సామగ్రి అందిస్తున్న విద్యార్థులు

రైల్వేకోడూరు రూరల్‌, మార్చి 21(ఆంధ్రజ్యోతి): మండలంలోని వి.పి.ఆర్‌.కండ్రిక జిల్లా పరిషత ఉన్నత పాఠశాల పూర్వ విద్యార్ధులు కంప్యూటర్‌, ప్రింటర్‌, స్కానర్‌, జిరాక్స్‌ సెట్‌ను ప్రధానోపాధ్యాయు డికి అందజేశారు. శుక్రవారం విద్యార్థులు డి.శ్రీకాంత, సి.నవీన కు మార్‌, సి.మోహన కిషోర్‌, సి.శ్రీనివాసులు, సి.వెంకటరామరాజు, కె. చరణ్‌ రాజు, కె.జగపతిరాజు, ఆర్‌. జయప్రకాష్‌ రాజు పాఠశాల విద్యాభివృద్ధికి తమవంతు సహకారంతో రూ.55 వేలు వెచ్చించి పాఠశాలకు కంప్యూటర్‌ సామగ్రి అందజేసినట్లు తెలిపారు.

Updated Date - Mar 22 , 2025 | 12:00 AM