ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

దేవగుడిలో స్మార్ట్‌కిచెన్‌ తనిఖీ చేసిన కలెక్టర్‌

ABN, Publish Date - Jul 25 , 2025 | 11:57 PM

మండలంలోని దేవగుడి గ్రామంలో శుక్రవారం కలెక్టర్‌ చెరుకూరి శ్రీధర్‌ స్మార్ట్‌ కిచెన్‌ పనులను పరిశీలించారు.

స్మార్ట్‌కిచెన్‌ తనిఖీ చేస్తున కలెక్టర్‌

జమ్మలమడుగు, జూలై 25 (ఆంధ్రజ్యోతి): మండలంలోని దేవగుడి గ్రామంలో శుక్రవారం కలెక్టర్‌ చెరుకూరి శ్రీధర్‌ స్మార్ట్‌ కిచెన్‌ పనులను పరిశీలించారు. స్మార్ట్‌కిచెన్‌ నుంచి జమ్మలమడుగులోని పలు ప్రాంతాలలోని విద్యార్థులకు భోజనాలు తయారు చేసి పంపించే కేంద్రం అన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్డీవో సాయిశ్రీ, టీడీపీ ఇన్‌చార్జి భూపేశ్‌రెడ్డి, తహసీల్దారు శ్రీనివాసరెడ్డి, ఆర్‌డబ్ల్యూఎస్‌ అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jul 25 , 2025 | 11:58 PM