ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

వైభవంగా అంకాలమ్మతల్లి తిరునాళ్లు

ABN, Publish Date - Apr 20 , 2025 | 11:54 PM

మైదుకూరులో అం కాలమ్మతల్లి తిరుణాల మహోత్సవ వేడుకలు ఆదివారం నిర్వాహకులు వైభవంగా నిర్వహించారు.

గ్రామోత్సవంలో సుడిబండి

మైదుకూరు రూరల్‌ ,ఏప్రిల్‌ 20 (ఆంధ్రజ్యోతి) : మైదుకూరులో అం కాలమ్మతల్లి తిరుణాల మహోత్సవ వేడుకలు ఆదివారం నిర్వాహకులు వైభవంగా నిర్వహించారు. తెల్లవా రుజాము నుంచే అంకాలమ్మతల్లికి వేద పండితులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. పాతూరులో సుడి బండి ఇంటింటి మందుకు రావడం తో ప్రజలందరూ భక్తిశ్రద్ధ్దలతో అమ్మ వారిని పూజించారు. అంకాలమ్మతల్లి ఆలయంలో ఎమ్మెల్యే పుట్టా సుధాకర్‌ యాద వ్‌ భక్తిశ్రధ్దలతో ప్రత్యేక పూజలు చేశారు.ఈ కార్యక్రమంలో టీడీపీ పట్టణ అధ్య క్షుడు దాసరిబాబు పట్టణ టీడీపీ ఉపాధ్యక్షులు యాపరాల లక్ష్మినారాయణ, ప్రభు త్వ ఆసుపత్రి కమిటీ సభ్యుడు యాపరాల చిన్న, ఏపీ రవీంద్ర, ఆకుల క్రిష్ణయ్య, టీచర్‌ పుల్లయ్య, బుజ్జి తదితరులు పాల్గొన్నారు.

భక్తిశ్రద్ధలతో చౌడేశ్వరి అమ్మవారి గ్రామోత్సవం

కాశినాయన ఏప్రిల్‌20(ఆంధ్ర జ్యో తి):మం డలంలోని ఆకులనారాయ ణపల్లెలో ఆది వారం ఛౌడేశ్వరి అమ్మవారి వార్షికోత్సవం సందర్భంగా గ్రామోత్సవాన్ని భక్తిశ్రద్ధలతో నిర్వి హంచారు. గ్రామస్తులు అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. దీంతో గ్రా మంలో బంధు మిత్రులతో సందడి వాతా వరణం నెలకొంది. ఈ ఉత్సవాలల్లో బద్వేల్‌ మాజీ ఎమ్మెల్యే టీడీపీ నాయకురాలు కె.విజ యమ్మ, కడప టీడీపీ ఉపాధ్యక్షుడు బంగారు గుర్విరెడ్డి, బసిరెడ్డ్డి రవీంద్రా రెడ్డి,పోలిరెడ్డి పాల్గొన్నారు.

Updated Date - Apr 20 , 2025 | 11:54 PM