ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

AP High Court Judge: 28న జస్టిస్‌ బట్టు దేవానంద్‌ ప్రమాణం

ABN, Publish Date - Jul 23 , 2025 | 05:51 AM

ఏపీ హైకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్‌ బట్టు దేవానంద్‌ ఈ నెల 28న ప్రమాణ స్వీకారం చేయనున్నారు. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ధీరజ్‌సింగ్‌ ఠాకూర్‌ ఆయనతో ...

అమరావతి, జూలై 22(ఆంధ్రజ్యోతి): ఏపీ హైకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్‌ బట్టు దేవానంద్‌ ఈ నెల 28న ప్రమాణ స్వీకారం చేయనున్నారు. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ధీరజ్‌సింగ్‌ ఠాకూర్‌ ఆయనతో ప్రమాణం చేయించనున్నారు. జస్టిస్‌ బట్టుదేవానంద్‌ 2020 జనవరి 13న ఏపీ హైకోర్టు న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టారు. 2023 మార్చిలో మద్రాసు హైకోర్టుకు బదిలీ అయ్యారు. ఈ నేపథ్యంలో ఇటీవల సుప్రీంకోర్టు కొలీజియం జస్టిస్‌ దేవానంద్‌ను మద్రాస్‌ హైకోర్టు నుంచి తిరిగి ఏపీ హైకోర్టుకు బదిలీ చేయాలని కేంద్ర ప్రభుత్వానికి సిఫారసు చేసింది. దీనికి రాష్ట్రపతి ఆమోదముద్ర వేశారు.

Updated Date - Jul 23 , 2025 | 05:51 AM