Visakhapatnam: 13 నుంచి అబుదాబీ విమాన సర్వీసులు
ABN, Publish Date - May 23 , 2025 | 05:51 AM
విశాఖపట్నం నుంచి అబుదాబీకి జూన్ 13 నుంచి ఇండిగో విమాన సర్వీసు ప్రారంభం కానుంది. ఈ సర్వీసు వారానికి నాలుగు రోజులు—సోమవారం, బుధవారం, శుక్రవారం, ఆదివారం నడుస్తుంది. అబుదాబీ నుంచి తెల్లవారుజామున బయలుదేరి, ఉదయం విశాఖ చేరి, మధ్యాహ్నం తిరిగి అబుదాబీకి వెళ్తుంది.
విశాఖపట్నం, మే 22(ఆంధ్రజ్యోతి): విశాఖపట్నం నుంచి అబుదాబీకి జూన్ 13వ తేదీ నుంచి ఇండిగో విమాన సర్వీసు ప్రారంభం కానుంది. ఇది వారానికి నాలుగు రోజులు (సోమ, బుధ, శుక్ర, ఆదివారాలు) నడుస్తుంది. అబుదాబీలో తెల్లవారుజామున బయలుదేరి ఉదయం విశాఖపట్నం చేరుతుంది. తిరిగి మధ్యాహ్నం అబుదాబీకి వెళ్తుందని ఇండిగో ప్రకటించింది.
ఈ వార్తలు కూడా చదవండి..
భారత రాయబార కార్యాలయ సిబ్బందిని బహిష్కరించిన పాక్
For National News And Telugu News
Updated Date - May 23 , 2025 | 05:51 AM