ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Old Pension Scheme: డీఎస్సీ-2003 టీచర్లకు ఓపీఎస్‌ అమలు చేయాలి

ABN, Publish Date - Jul 31 , 2025 | 06:07 AM

డీఎస్సీ-2003 నోటిఫికేషన్‌ టీచర్లకు పాత పెన్షన్‌ విధానం అమలుచేయాలని డీఎస్సీ-2003 టీచర్ల ఫోరం ప్రభుత్వాన్ని కోరింది.

అమరావతి, జూలై 30(ఆంధ్రజ్యోతి): డీఎస్సీ-2003 నోటిఫికేషన్‌ టీచర్లకు పాత పెన్షన్‌ విధానం అమలుచేయాలని డీఎస్సీ-2003 టీచర్ల ఫోరం ప్రభుత్వాన్ని కోరింది. మాజీ ఎమ్మెల్సీ కేఎస్‌ లక్ష్మణరావు ఆధ్వర్యంలో ఫోరం నేతలు బుధవారం సచివాలయంలో సీఎస్‌ కె.విజయానంద్‌ను కలిసి వినతిపత్రం సమర్పించారు. సీపీఎస్‌ అమలు తేదీ కంటే ముందే డీఎస్సీ-2003 నోటిఫికేషన్‌ విడుదలైందని, కానీ ప్రభుత్వాల జాప్యం వల్ల ఉద్యోగాల్లో చేరడం ఆలస్యమైందని, అందువల్ల తమకు ఓపీఎస్‌ అమలుచేయాలని కోరారు.

Updated Date - Jul 31 , 2025 | 06:09 AM