ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Raj Bhavan: గవర్నర్‌తో సీఎం భేటీ

ABN, Publish Date - Jul 12 , 2025 | 05:17 AM

ఏపీ గవర్నర్‌ అబ్దుల్‌ నజీర్‌తో సీఎం చంద్రబాబు సమావేశమయ్యారు. శుక్రవారం సాయంత్రం విజయవాడలోని రాజ్‌భవన్‌కు వచ్చిన సీఎం సుమారు గంటసేపు గవర్నర్‌తో చర్చించారు.

  • ఏడాది పాలనలో సంక్షేమం, పెట్టుబడులపై వివరణ

అమరావతి, జూలై 11(ఆంధ్రజ్యోతి): ఆంధ్రప్రదేశ్ గవర్నర్‌ అబ్దుల్‌ నజీర్‌తో సీఎం చంద్రబాబు సమావేశమయ్యారు. శుక్రవారం సాయంత్రం విజయవాడలోని రాజ్‌భవన్‌కు వచ్చిన సీఎం సుమారు గంటసేపు గవర్నర్‌తో చర్చించారు. ఏడాదిలో అమలు చేసిన సంక్షేమ కార్యక్రమాలు, రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకొచ్చేందుకు ప్రభుత్వం చేస్తున్న కృషిని వివరించారు. శాంతిభద్రతల పరిరక్షణ, గంజాయి నిర్మూలన కోసం చేపట్టిన చర్యలను గవర్నర్‌ దృష్టికి తీసుకొచ్చారు. అనంతరం రాజ్‌భవన్‌ నుంచి గన్నవరం విమానాశ్రయానికి చేరుకుని హైదరాబాద్‌ బయల్దేరి వెళ్లారు.

Updated Date - Jul 12 , 2025 | 07:50 AM