ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

అంధకారంలో ప్రభుత్వ కార్యాలయాలు

ABN, Publish Date - May 26 , 2025 | 11:54 PM

మండల కేంద్రంలోని తహసీల్దార్‌, ఎమ్మార్సీ కార్యాలయాల్లో విద్యుత షార్ట్‌సర్క్యూట్‌తో కంప్యూటర్లు కాలిపోయాయి.

ఎమ్మార్సీలో కాలిపోయిన కంప్యూటర్లు

విద్యుత షార్ట్‌సర్క్యూట్‌తో

కాలిపోయిన కంప్యూటర్లు

చాగలమర్రి, మే 26 (ఆంధ్రజ్యోతి): మండల కేంద్రంలోని తహసీల్దార్‌, ఎమ్మార్సీ కార్యాలయాల్లో విద్యుత షార్ట్‌సర్క్యూట్‌తో కంప్యూటర్లు, ఎలకి్ట్రక్‌ వ స్తువులు శనివారం రాత్రి కాలిపోయాయి. ఆదివా రం సెలవు కావడంతో సోమవారం కార్యాలయా నికి వచ్చి రెవెన్యూ సి బ్బంది తలుపులు తెరవగా కంప్యూటర్లు, విద్యుత బల్బులు వెలగలేదు. ఫ్యాన్లు తిరగలేదు. అంధకారం నెలకొంది. సాయంత్రం వరకు విద్యుత స రఫరా లేకపోవడంతో సెల్‌ఫోనల ద్వారా విధులు నిర్వహించాల్సి వచ్చింది. అలాగే ఎమ్మార్సీ కార్యాలయంలో మూడు కంప్యూటర్లు కాలిపోయాయి. విద్యాశాఖకు సంబంధించిన డేటా ఉంటుందో లేదోనని ఆ శాఖ అధికారు లు ఆందోళన చెందుతున్నారు. విద్యుత శాఖ ఏఈ రమణయ్య స్పందించి ఆయా కార్యాలయాలకు విద్యుత సరఫరా కల్పించేందుకు తగు చర్యలు తీసుకున్నారు.

Updated Date - May 26 , 2025 | 11:54 PM