ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

IMD Forecast: ద్వితీయార్థంలో మంచి వర్షాలు

ABN, Publish Date - Aug 01 , 2025 | 04:26 AM

నైరుతి సీజన్‌లో శుక్రవారం నుంచి ద్వితీయార్థం (ఆగస్టు, సెప్టెంబరు) ప్రారంభం కానుంది. ఈ భాగంలో దేశంలోని అనేక ప్రాంతాల్లో....

  • ఆగస్టులో సాధారణ వర్షపాతం: ఐఎండీ అంచనా

  • సీజన్‌ తొలి 2 నెలల్లో దేశవ్యాప్తంగా 6.5శాతం ఎక్కువ

ఇంటర్నెట్ డెస్క్: నైరుతి సీజన్‌లో శుక్రవారం నుంచి ద్వితీయార్థం (ఆగస్టు, సెప్టెంబరు) ప్రారంభం కానుంది. ఈ భాగంలో దేశంలోని అనేక ప్రాంతాల్లో సాధారణం కంటే ఎక్కువ వర్షాలు కురుస్తాయని ఐఎండీ అంచనా వేసింది. ఈశాన్య రాష్ట్రాలు, కేరళ, కర్ణాటక, ఏపీలోని ఉత్తర కోస్తాలోని పలు ప్రాంతాలు, ఒడిశా, జార్ఖండ్‌, పశ్చిమ బెంగాల్‌లో కొన్నిచోట్ల సాధారణం కంటే తక్కువ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. ఆగస్టు, సెప్టెంబరుల్లో దేశవ్యాప్తంగా 422.8 మి.మీ. వర్షపాతం కురవాల్సి ఉండగా, దీర్ఘకాలిక సగటులో 106శాతం కంటే ఎక్కువగా పడతాయని తెలిపింది. జూన్‌, జూలైల్లో దేశవ్యాప్తంగా 445.8 మి.మీ.కు గాను 474.3 మి.మీ. (సాధారణం కంటే 6.5ు ఎక్కువ) వర్షపాతం నమోదైంది.

Updated Date - Aug 01 , 2025 | 04:27 AM