ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Sake Shailajanath : వైసీపీలోకి సాకే శైలజానాథ్‌

ABN, Publish Date - Feb 08 , 2025 | 03:00 AM

పార్టీ అధ్యక్షుడు తాడేపల్లి ప్యాలె్‌సలో శైలజానాథ్‌కు వైసీపీ కండువా కప్పి, ఆలింగనం చేసుకొని సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు.

అమరావతి, ఫిబ్రవరి 7(ఆంధ్రజ్యోతి): పీసీసీ మాజీ అధ్యక్షుడు సాకే శైలజానాథ్‌ వైసీపీలో చేరారు. పార్టీ అధ్యక్షుడు తాడేపల్లిప్యాలెస్‌లో శైలజానాథ్‌కు వైసీపీ కండువా కప్పి, ఆలింగనం చేసుకొని సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. ఆ సమయంలో ఎంపీ మిథున్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే పెద్దారెడ్డి తదితరులు ఉన్నారు. ఎన్నికలకు ముందే శైలజానాథ్‌ పార్టీ మారతారంటూ ప్రచారం జరిగింది. ఆ సమయంలో ప్రాంతీయ పార్టీల్లో చేరినా టికెట్‌ దక్కే పరిస్థితి లేకపోవడంతో మౌనంగా ఉండిపోయారు. ఇప్పుడు వైసీపీలో చేరారు.

Updated Date - Feb 08 , 2025 | 03:01 AM