ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

సంగమేశ్వరంలో వరద జలాలు

ABN, Publish Date - Jun 02 , 2025 | 11:33 PM

గువ ప్రాంతాల్లో గత 5 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు దిగువనున్న శ్రీశైలం రిజర్వాయర్‌కు వరద నీరు వచ్చి చేరుతుంది.

సంగమేశ్వరం వద్ద పుష్కర ఘాట్‌ను తాకిన వరదజలాలు

మరో 8 అడుగులు పెరిగితే గర్భాలయంలోకి

కొత్తపల్లి, జూన 2 (ఆంధ్రజ్యోతి): ఎగువ ప్రాంతాల్లో గత 5 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు దిగువనున్న శ్రీశైలం రిజర్వాయర్‌కు వరద నీరు వచ్చి చేరుతుంది. దీంతో సంగమేశ్వరం ఆలయ సమీపంలోని పుష్కరఘాట్లకు వరదజలాలు తాకాయి. దీంతో సోమవారం సాయంత్రం 6 గంటల సమయానికి శ్రీశైలం ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 885 అడుగులకు గాను 832.30 అడుగులు కాగా, రిజర్వాయర్‌ పూర్తి స్థాయి నీటి నిల్వలు 215 టీఎంసీలకు గాను 51.9636 టీఎంసీలకు చేరుకుంది. ప్రాజెక్టు వద్ద ఇంకా కేవలం 8 అడుగుల నీటి మట్టం పెరిగితే.. సంగమేశ్వరం ఆలయంలోని నీరు చేరితే.. వేపదారు శివలింగం కృష్ణమ్మ ఒడిలోకి చేరుతుంది. వాస్తవానికి ప్రతి ఏడాది జూన, జూలై నెలలో ఎగువ ప్రాంతంలో వర్షం కురిస్తే.. దిగువనున్న శ్రీశైలం రిజర్వాయరకు వరదనీరు వచ్చి చేరేది. వాస్తవానికి జూన, జూలై నెలలో వర్షాలు కురిస్తే దిగువన్న శ్రీశైలానికి వరద నీరు వచ్చి చేరేది. ఈ ఏడాది ముందుగా ఒక నెల ముందుగానే ఎగువ ప్రాంతంలో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో శ్రీశైలానికి వరద నీరు వచ్చి చేరుతోంది. దీంతో సోమవారం గర్బాలయంలోని వేపదారు శివలింగం నీట మునిగే అవకాశం ఉంది.

Updated Date - Jun 02 , 2025 | 11:33 PM