ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Nandyal District: కాడెద్దులతో ఒకేరోజు 25 ఎకరాల్లో కంది విత్తనం

ABN, Publish Date - Jul 05 , 2025 | 05:44 AM

కాడెద్దులతో ఒకే రోజు ఏకంగా 25 ఎకరాల్లో కంది విత్తనం వేసి ఔరా అనిపించాడు నంద్యాల జిల్లా నందికొట్కూరుకు చెందిన రైతు శ్రీనివాసులు. రెండు రోజుల క్రితం...

నందికొట్కూరు, జూలై 4 (ఆంధ్రజ్యోతి): కాడెద్దులతో ఒకే రోజు ఏకంగా 25 ఎకరాల్లో కంది విత్తనం వేసి ఔరా అనిపించాడు నంద్యాల జిల్లా నందికొట్కూరుకు చెందిన రైతు శ్రీనివాసులు. రెండు రోజుల క్రితం వర్షం కురవడంతో శ్రీనివాసులు తాను కౌలుకు తీసుకున్న పొలంలో కంది సాగుకు సిద్ధమయ్యాడు. ఈ క్రమంలో శుక్రవారం ఉదయం 6 నుంచి సాయంత్రం 5 గంటల వరకు.. ఏకబిగిన మొత్తం 25 ఎకరాల్లో తన కాడెద్దులతో దున్నుతూ.. మరో ఇద్దరి సాయంతో కంది విత్తనం వేసి అందరినీ అబ్బురపరిచాడు.

Updated Date - Jul 05 , 2025 | 05:46 AM