151 బియ్యం గింజలపై శ్రీరామ అష్టకం
ABN, Publish Date - Apr 06 , 2025 | 12:39 AM
శ్రీరామనవమిని పురస్కరించుకుని కోనసీమ జిల్లా కొత్తపేటకు చెందిన పెద్దింటి కృష్ణవంశీ 151 బియ్యం గింజలపై శ్రీరామ అష్టకం రచించి భక్తిని చాటుకున్నారు.
కొత్తపేట, ఏప్రిల్ 5 (ఆంధ్రజ్యోతి): శ్రీరామనవమిని పురస్కరించుకుని కోనసీమ జిల్లా కొత్తపేటకు చెందిన పెద్దింటి కృష్ణవంశీ 151 బియ్యం గింజలపై శ్రీరామ అష్టకం రచించి భక్తిని చాటుకున్నారు. దీన్ని లిఖించడానికి సుమారు 2 గంటల సమయం పట్టిందని తెలిపారు. గతంలో బియ్యపు గింజలపై వందేమాతరం లిఖించారు. ఆయనన్ను పలువురు అభినందించారు.
Updated Date - Apr 06 , 2025 | 12:39 AM