పవన్ ఎక్కడ పోటీ చేయమంటే అక్కడే చేస్తా
ABN, Publish Date - Jul 08 , 2025 | 12:57 AM
అన్నవరం, జూలై 7 (ఆంధ్రజ్యోతి): జనసేన పార్టీ అధినేత పవన్‌కల్యాణ్ తనను ఎక్కడ పోటీ చేయమంటే అక్కడ పోటీ చేస్తానని కాపు ఉద్యమనేత ముద్రగడ కుమార్తె క్రాంతి పేర్కొన్నారు. సోమవారం కుటుంబసభ్యులతో కాకి నాడ జిల్లా అన్నవరంలో సత్యదేవుడిని దర్శించి న ఆమె విలేకర్లతో మాట్లాడారు
ముద్రగడ కుమార్తె క్రాంతి
అన్నవరం, జూలై 7 (ఆంధ్రజ్యోతి): జనసేన పార్టీ అధినేత పవన్‌కల్యాణ్ తనను ఎక్కడ పోటీ చేయమంటే అక్కడ పోటీ చేస్తానని కాపు ఉద్యమనేత ముద్రగడ కుమార్తె క్రాంతి పేర్కొన్నారు. సోమవారం కుటుంబసభ్యులతో కాకి నాడ జిల్లా అన్నవరంలో సత్యదేవుడిని దర్శించి న ఆమె విలేకర్లతో మాట్లాడారు. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో ప్రత్తిపాడు జనసేన అభ్యర్థిగా పోటీచేసేందుకు నియోజకవర్గంలో తిరుగుతున్నారనే ప్రచారంపై ఆమె మాట్లాడుతూ ఇటీ వల రాజమండ్రి, రావులపాలెంలో పర్యటించానని.. తనకు టిక్కెట్ ఇచ్చేది లేనిది పవన్‌కల్యా ణ్ నిర్ణయిస్తారని తెలిపారు. తన తండ్రి ఆరో గ్యం బాగుండాలని స్వామిని కోరుకున్నట్టు తెలిపారు. ఆమెకు ఆలయ ఈవో వీర్ల సుబ్బారావు ఆలయ మర్యాదలతో ఘన స్వాగతం పలికారు.
Updated Date - Jul 08 , 2025 | 12:57 AM