ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

కిక్కిరిసిన మందపల్లి ఆలయం

ABN, Publish Date - May 25 , 2025 | 12:58 AM

మందపల్లి శనేశ్వరస్వామి ఆలయానికి శనిత్రయోదశి సందర్భంగా శనివారం భక్తులు పోటె త్తారు. వేకువజాము నుంచే స్వామివారి సర్వదర్శనాలు, తైలాభిషేకాలకు బారులుతీరారు.

కొత్తపేట, మే 24(ఆంధ్రజ్యోతి): మందపల్లి శనేశ్వరస్వామి ఆలయానికి శనిత్రయోదశి సందర్భంగా శనివారం భక్తులు పోటె త్తారు. వేకువజాము నుంచే స్వామివారి సర్వదర్శనాలు, తైలాభిషేకాలకు బారులుతీరారు. ఆలయ ప్రాంగణంలో భక్తులు ప్రత్యేక పూజ లు జరిపారు. ఈ సందర్భంగా పలువురు ప్రముఖులు స్వామివారిని దర్శించుకుని పూజలు జరిపారు. వివిధ సేవల ద్వారా స్వామివారికి రూ.8,22,893 ఒక్కరోజు ఆదా యం వచ్చినట్లు ఆలయ సహాయ కమీషనరు నల్లం సూర్యచక్రధరరావు తెలిపారు.

Updated Date - May 25 , 2025 | 12:58 AM