ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

కోటి తలంబ్రాల పంటకు వానర హారతి

ABN, Publish Date - Jul 23 , 2025 | 12:42 AM

గోకవరం, జూలై 22 (ఆంధ్రజ్యోతి): తూర్పు గోదావరి జిల్లా గోకవరం మండలం అచ్చుతాపు రంలో శ్రీరామ నామ ధ్యాన యజ్ఞంలో భాగంగా మంగళవారం కోటి తలంబ్రాల పంటకు వానర హారతి కార్యక్రమాన్ని నిర్వహించారు. శ్రీరామత త్వాన్ని ప్రచారం చేస్తున్న కోరుకొండ శ్రీకృష్ణ చైతన్య సంఘం అధ్యక్షుడు కళ్యాణం అ

అచ్చుతాపురంలో వివిధ వేషధారణలతో వరిసాగు ప్రారంభిస్తున్న భక్తులు

గోకవరం, జూలై 22 (ఆంధ్రజ్యోతి): తూర్పు గోదావరి జిల్లా గోకవరం మండలం అచ్చుతాపు రంలో శ్రీరామ నామ ధ్యాన యజ్ఞంలో భాగంగా మంగళవారం కోటి తలంబ్రాల పంటకు వానర హారతి కార్యక్రమాన్ని నిర్వహించారు. శ్రీరామత త్వాన్ని ప్రచారం చేస్తున్న కోరుకొండ శ్రీకృష్ణ చైతన్య సంఘం అధ్యక్షుడు కళ్యాణం అప్పారావు ఆధ్వర్యంలో కోటి తలంబాల్ర జ్ఞాన యజ్ఞం కొన సాగిస్తున్నారు. విత్తనం నుంచి తలంబాల్ర వరకు అంతా రామమయం అనే సద్భావంతో తొలు త విత్తనాలకు భద్రాచలం శ్రీసీతారామస్వామి దేవస్థానంలో పూజలు చేయించారు. అనంతరం అక్కడ నుంచి అచ్చుతాపురం తీసికొచ్చి కళ్యా ణం చక్రవేణి పొలంలో చల్లారు. రాముడు, ఆం జనేయుడు, సుగ్రీవుడు, జాంబవంతుడు వేషధా రణలతో భక్తులు ఈ వరిసాగు ప్రారంభించారు. పంట అనంతరం ధాన్యాన్ని నాలుగు రాష్ట్రాల్లోని 5వేల మందికి అందించి తద్వారా వాటిని శ్రీరా మనామస్మరణతో గోటితో ఒలిచి 800 కిలోల తలంబాల్రను సిద్ధం చేస్తారు, అనంతరం భద్రా చలం (15వ సారి), ఒంటిమిట్ట(8వ సారి), అయోధ్య(4వ సారి)లకు సమర్పించనున్నట్టు సంఘం అధ్యక్షుడు అప్పారావు పేర్కొన్నారు.

Updated Date - Jul 23 , 2025 | 12:42 AM