ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

పేదలకు గృహవసతి కల్పించాలని సీపీఐ ధర్నా

ABN, Publish Date - Jun 03 , 2025 | 01:16 AM

పేదలకు గృహవసతి కల్పించాలని తదితర డిమాండ్లతో సోమవారం తహసీల్దార్‌ కార్యాయం ముందు సీపీఐ ధర్నా నిర్వహించింది.

రామచంద్రపురం(ద్రాక్షారామ), జూన్‌ 2 (ఆంధ్రజ్యోతి): పేదలకు గృహవసతి కల్పించాలని తదితర డిమాండ్లతో సోమవారం తహసీల్దార్‌ కార్యాయం ముందు సీపీఐ ధర్నా నిర్వహించింది. రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు తహసీల్దార్‌ కార్యాలయం ముందు ధర్నా జరిపి డిప్యూటీ తహసీల్దార్‌ మాధురికి వినతిపత్రం అందచేశారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడారు. కార్యక్రమంలో సీపీఐ నాయకులు పెద్దిరెడ్డి రాము, ఎస్‌.శారదాదేవి, వి.రాంబాబు, ర్యాలి సత్తిబాబు, టిడ్కో లబ్ధిదారులు పాల్గొన్నారు.

Updated Date - Jun 03 , 2025 | 01:16 AM