గోదావరి.. శబరి సంగమం.. అద్భుతం
ABN, Publish Date - Jul 02 , 2025 | 12:47 AM
కూనవరం, జూలై 1(ఆంధ్రజ్యోతి): మహారాష్ట్రలోని నాసిక్‌లో పుట్టిన గోదావరి నది బడిశా రాష్ట్రంలోని తూర్పు కనుమల్లో సింకరం కొండల శ్రేణుల నుంచి ప్రవహించే శబరి
కూనవరంలో వేరు వేరు రంగుల్లో కనిపిస్తున్న శబరి, గోదావరి నీళ్లు
కూనవరం, జూలై 1(ఆంధ్రజ్యోతి): మహారాష్ట్రలోని నాసిక్‌లో పుట్టిన గోదావరి నది బడిశా రాష్ట్రంలోని తూర్పు కనుమల్లో సింకరం కొండల శ్రేణుల నుంచి ప్రవహించే శబరి నది అల్లూరి జిల్లా కూనవరం వద్ద సంగమంగా ఏర్పడతాయి. ఈ రెండు నదులు ఇక్కడ కలిసిన సుమారు కిలోమీటరు వరకు వేరువేరుగా ప యనిస్తాయి. గోదావరి నీళ్లు నీలం రంగులోను, శబరి నీళ్లు ఎరుపు రంగులోను ప్రవహిస్తాయి. 2 నదులు నిత్యం ఇలాగే ప్రవహించినా వర్షాకాలంలో మాత్రం వేరువేరుగా ప్రవహిస్తున్నట్టు స్పష్టంగా కనిపిస్తాయి.
Updated Date - Jul 02 , 2025 | 12:47 AM