ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

ఘనంగా స్వాతి నక్షత్రపూజలు

ABN, Publish Date - Jun 09 , 2025 | 12:33 AM

అంతర్వేది శ్రీలక్ష్మీనరసింహస్వామివారి ఆలయంలో ఆదివారం ఘనంగా స్వాతి నక్షత్ర పూజలు జరిపారు.

అంతర్వేది, జూన్‌ 8(ఆంధ్రజ్యోతి): అంతర్వేది శ్రీలక్ష్మీనరసింహస్వామివారి ఆలయంలో ఆదివారం ఘనంగా స్వాతి నక్షత్ర పూజలు జరిపారు. తొలుత అర్చకులు బంగారు కలశను శిరస్సుపై ధరించి ఆలయ ప్రదక్షిణ చేశారు. ముందుగా 108కలశాలతో విశేష అభిషేకం నిర్వహించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అర్చకులు ఆలయ పురాతన కల్యాణ మండపం వద్ద అష్టోత్తర శత కలశాభిషేకం చేసి భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు.

Updated Date - Jun 09 , 2025 | 12:33 AM