ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

ఘనంగా సదస్యం

ABN, Publish Date - Jun 09 , 2025 | 01:12 AM

ర్యాలి జగన్మోహిని కేశవస్వామి క్షేత్రపాలకుడు గోపాలస్వామి కల్యాణోత్సవాలలో భాగంగా ఆదివారం స్వామివారికి నిత్యార్చన, అమ్మ వారికి కుంకుమార్చన, సాయంత్రం నిత్యోపసన, బలిహరణ తదితర కార్యక్రమాలను నిర్వహించారు.

ఆత్రేయపురం, జూన్‌ 8(ఆంధ్రజ్యోతి): ర్యాలి జగన్మోహిని కేశవస్వామి క్షేత్రపాలకుడు గోపాలస్వామి కల్యాణోత్సవాలలో భాగంగా ఆదివారం స్వామివారికి నిత్యార్చన, అమ్మ వారికి కుంకుమార్చన, సాయంత్రం నిత్యోపసన, బలిహరణ తదితర కార్యక్రమాలను నిర్వహించారు. రాత్రి సదస్యం (మహాదాశీర్వచనం) నిర్వహించారు. అధిక సంఖ్యలో భక్తు లు పాల్గొనగా, ఆలయ ఈవో బీహెచ్వీ రమణమూర్తి వాటి ఏర్పాట్లను పర్యవేక్షించారు.

Updated Date - Jun 09 , 2025 | 01:12 AM