ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

నేటి నుంచి రమా సత్యనారాయణస్వామి కల్యాణోత్సవాలు

ABN, Publish Date - May 08 , 2025 | 01:45 AM

ర్యాలి జగన్మోహిని కేశవస్వామి దేవస్థానంలోని ఉపాలయంలో ఉన్న రమాసత్యనారాయణస్వామి వార్షిక దివ్య కల్యాణోత్సవం గురు వారం నుంచి 13వ తేదీ వరకు నిర్వహిస్తున్నట్లు ఈవో బీహెచ్‌వీ రమణమూర్తి తెలిపారు.

ఆత్రేయపురం, మే 7(ఆంధ్రజ్యోతి): ర్యాలి జగన్మోహిని కేశవస్వామి దేవస్థానంలోని ఉపాలయంలో ఉన్న రమాసత్యనారాయణస్వామి వార్షిక దివ్య కల్యాణోత్సవం గురు వారం నుంచి 13వ తేదీ వరకు నిర్వహిస్తున్నట్లు ఈవో బీహెచ్‌వీ రమణమూర్తి తెలిపారు. గురువారం సాయంత్రం అంకుర్పారణ, ధ్వజారోహణం, స్వామివారి కల్యాణోత్సవం నిర్వహిస్తున్నామన్నారు. 10న సదస్యం, 12న పూర్ణాహుతి, చక్రస్నానం, 13న శ్రీపుష్పోత్సవంతో ఉత్సవాలు ముగుస్తాయన్నారు.

నేడు ఉమాకమండలేశ్వరస్వామి కల్యాణం...: ర్యాలి గ్రామంలోనున్న ఉమాకమండలేశ్వరస్వామి కల్యాణోత్సవం నేటి నుంచి 12వ తేదీ వరకూ నిర్వహిస్తున్నట్లు ఈవో రమణమూర్తి తెలిపారు. గురువారం సాయంత్రం అంకుర్పారణ, ధ్వజారోహణ, స్వామివారి కల్యాణోత్సవాన్ని నిర్వహిస్తామన్నారు. 10న సదస్యం, 12న పూర్ణాహుతి, త్రిశూలస్నానం, శ్రీపుష్పోత్సవంతో ఉత్సవాలు నిర్వహిస్తునట్లు ఈవో తెలిపారు.

Updated Date - May 08 , 2025 | 01:45 AM