ఏలేరు జలాశయంలో నీటి నిల్వలు తగ్గుదల
ABN, Publish Date - Jul 23 , 2025 | 12:40 AM
ఏలేశ్వరం, జూలై 22 (ఆంధ్రజ్యోతి): కాకినాడ జిల్లా ఏలేరు జలాశయంలో నీటి మట్టం తగ్గుతోంది. సాగు అవసరాలకు నీరు విడుదల చేస్తుండడంతో రిజర్వాయర్‌లోని నీరు క్రమేణా తగ్గుతూ వస్తోంది. వర్షాలు సకాలంలో రాకపోవడంతో ప్రాజెక్టులో నీటి నిల్వలు అంతంత మాత్రంగానే ఉన్నాయి. గతంలో ఎన్న డూ లేని రీతి
ఏలేశ్వరం, జూలై 22 (ఆంధ్రజ్యోతి): కాకినాడ జిల్లా ఏలేరు జలాశయంలో నీటి మట్టం తగ్గుతోంది. సాగు అవసరాలకు నీరు విడుదల చేస్తుండడంతో రిజర్వాయర్‌లోని నీరు క్రమేణా తగ్గుతూ వస్తోంది. వర్షాలు సకాలంలో రాకపోవడంతో ప్రాజెక్టులో నీటి నిల్వలు అంతంత మాత్రంగానే ఉన్నాయి. గతంలో ఎన్న డూ లేని రీతిలో ప్రాజెక్టులో 86.56 మీట ర్ల స్థాయిలో 24.11 టీఎంసీల నీటిని ని ల్వ చేసే అవకాశం ఉంది. 77.10 మీటర్ల స్థాయిలో 10.31 టీఎంసీలు నిల్వలు ఉ న్నాయని అధికారులు తెలిపారు. ఎడమ కాలువ నుంచి విశాఖపట్నంకి 150 క్యూ సెక్కులు, ఏలేశ్వరంలోని తిమ్మరాజు చె రువుకు 600 క్యూసెక్కుల వంతున నీరు చేరుతోంది. సాగు నీరు విడుదలవ్వడం తోపంటలపై రైతులకు భరోసా వచ్చింది.
Updated Date - Jul 23 , 2025 | 12:40 AM