ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

అంతర్వేదిలో ఎన్నికల కమిషనర్‌ పూజలు

ABN, Publish Date - Jun 30 , 2025 | 12:13 AM

అంతర్వేది, జూన్‌ 29(ఆంధ్రజ్యోతి): కోనసీమ జిల్లా అంతర్వేది శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయానికి రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌, ఐఏఎస్‌ నీలం సాహ్ని కుటుంబ

ఎన్నికల కమిషనర్‌కు స్వాగతం పలుకుతున్న అర్చకులు, అధికారులు

అంతర్వేది, జూన్‌ 29(ఆంధ్రజ్యోతి): కోనసీమ జిల్లా అంతర్వేది శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయానికి రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌, ఐఏఎస్‌ నీలం సాహ్ని కుటుంబ సమేతంగా ఆదివారం విచ్చేశారు. వారికి ఆలయ సహాయ కమిషనర్‌ ప్రసాద్‌, అర్చకులు ఘన స్వాగతం పలికారు. అంతరాలయంలో స్వామివారి దర్శనం అనంతరం వేదపండితులు మహదాశీర్వచనం అందించారు. స్వామివారి చిత్రపటాన్ని ఏసీ సత్యనారాయణ అందించారు.

Updated Date - Jun 30 , 2025 | 12:13 AM