నిత్యాన్నదానానికి రూ.2 లక్షల విరాళం
ABN, Publish Date - May 24 , 2025 | 12:33 AM
అన్నవరం, మే 23 (ఆంధ్రజ్యోతి): కాకినాడ జిల్లా అన్నవరం దేవస్థానంలో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న సత్యదేవ నిత్యాన్నదాన పథకానికి శుక్రవారం విజయ
ఈవోకు విరాళం అందజేస్తున్న దాత
అన్నవరం, మే 23 (ఆంధ్రజ్యోతి): కాకినాడ జిల్లా అన్నవరం దేవస్థానంలో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న సత్యదేవ నిత్యాన్నదాన పథకానికి శుక్రవారం విజయవాడకు చెందిన సాయిబాబా, వెంకట సత్యవాణి దం పతులు రూ.2,00,116 విరాళంగా ఆలయ ఈవో సుబ్బారావుకు అందజేశారు. ఆయన దాతలను అభినందించి వారికి స్వామివారి ప్రసాదం, ప్రత్యేకదర్శన సౌకర్యం కల్పించారు.
Updated Date - May 24 , 2025 | 12:33 AM