ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

డీఎస్సీ పరీక్షల ప్రాథమిక కీ విడుదల

ABN, Publish Date - Jul 04 , 2025 | 04:53 AM

మెగా డీఎస్సీ పరీక్షలు ముగిసిన నేపథ్యంలో వివిధ సబ్జెక్టుల ప్రాథమిక ‘కీ’లను అధికారులు విడుదల చేశారు. పీజీటీ విభాగంలో కామర్స్‌, ఇంగ్లిష్‌, హిందీ, ఫిజిక్స్‌, సంస్కృతం, సోషల్‌, తెలుగు, స్కూల్‌ అసిస్టెంట్‌- ఇంగ్లిష్‌, ఫిజిక్స్‌, ఎస్జీటీ- జనరల్‌, స్పెషల్‌ హెచ్‌హెచ్‌...

అమరావతి, జూలై 3 (ఆంధ్రజ్యోతి): మెగా డీఎస్సీ పరీక్షలు ముగిసిన నేపథ్యంలో వివిధ సబ్జెక్టుల ప్రాథమిక ‘కీ’లను అధికారులు విడుదల చేశారు. పీజీటీ విభాగంలో కామర్స్‌, ఇంగ్లిష్‌, హిందీ, ఫిజిక్స్‌, సంస్కృతం, సోషల్‌, తెలుగు, స్కూల్‌ అసిస్టెంట్‌- ఇంగ్లిష్‌, ఫిజిక్స్‌, ఎస్జీటీ- జనరల్‌, స్పెషల్‌ హెచ్‌హెచ్‌, వీహెచ్‌, టీజీటీ- ఇంగ్లిష్‌, హిందీ, ఫిజిక్స్‌, సైన్స్‌(విజ్ఞాన శాస్త్రం), సోషల్‌, తెలుగు, ఇంగ్లిష్‌ ప్రొఫిషియన్సీ టెస్ట్‌, పీఈటీ పరీక్షల ప్రాథమిక ‘కీ’ విడుదల చేసినట్లు డీఎస్సీ కన్వీనర్‌ ఎంవీ కృష్ణారెడ్డి ఓ ప్రకటనలో తెలిపారు. అభ్యర్థుల రెస్పాన్స్‌ షీట్లు కూడా వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచామన్నారు. ఈనెల 11 వరకు అభ్యర్థులు అభ్యంతరాలు తెలియజేయవచ్చని పేర్కొన్నారు. మిగిలిన పరీక్షల ప్రాథమిక ‘కీ’ని కూడా త్వరలో విడుదల చేస్తామని తెలిపారు.

Updated Date - Jul 04 , 2025 | 04:53 AM