ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Whip ప్రతి ఇంటికీ తాగునీరు : విప్‌

ABN, Publish Date - Jun 13 , 2025 | 11:49 PM

అమృత-2 పథకం కింద ప్రతి ఇంటికి స్వచ్ఛమైన తాగునీరు అందిస్తామని ప్రభుత్వ విప్‌ ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు హామీ ఇచ్చారు

భూమిపూజ చేస్తున్న ప్రభుత్వ విప్‌ కాలవ

రాయదుర్గం, జూన 13(ఆంధ్రజ్యోతి): అమృత-2 పథకం కింద ప్రతి ఇంటికి స్వచ్ఛమైన తాగునీరు అందిస్తామని ప్రభుత్వ విప్‌ ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు హామీ ఇచ్చారు. పట్టణంలోని పైతోటకు తాగునీటి సరఫరా పైప్‌లైన ఏర్పాటుకు శుక్రవారం ఆయన భూమిపూజ చేశారు. ఈ పథకం కింద మొలకాల్మూరు చెక్‌పోస్ట్‌ సమీపంలో తాగునీటి నిల్వ కోసం ప్రత్యేక ట్యాంక్‌ నిర్మిస్తామన్నారు. దాంతో పైతోటకు శాశ్వతంగా తాగునీటి సమస్య పరిష్కారం అవుతుందన్నారు.

Updated Date - Jun 13 , 2025 | 11:49 PM