TDP Mahanadu: చిత్తూరు పార్లమెంటులో చంద్రబాబు రిజిస్ట్రేషన్
ABN, Publish Date - May 28 , 2025 | 05:49 AM
మహానాడు వేదిక వద్ద ఉదయం 6 గంటలకే ప్రతినిధుల నమోదు ప్రారంభమైంది. సీఎం చంద్రబాబు చిత్తూరు పార్లమెంటు కేంద్రంలో తన పేరును రిజిస్టర్ చేసుకున్నారు.
మహానాడు వేదిక వద్ద ఉదయం 6 గంటలకే ప్రతినిధుల రిజిస్ట్రేషన్ మొదలైంది. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రతినిధులు ఆయా పార్లమెంటు పరిధిలో రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. సీఎం చంద్రబాబు 10.35 గంటలకు చిత్తూరు పార్లమెంటు ప్రతినిధుల నమోదు కేంద్రంలో తన పేరు రిజిస్టర్ చేయించుకున్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు పులివర్తి నాని, బండారు శ్రావణి, టీడీపీ నేత చింతకాయల విజయ్ తదితరులు పాల్గొన్నారు. గ్రామ కమిటీ, మండల కమిటీల నుంచి వచ్చిన ప్రతినిధులు ఆయా పార్లమెంటు కేంద్రాల వద్దకు వెళ్లి రిజిస్ట్రేషను చేయించుకున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి
థియేటర్ల వివాదం.. జనసేన ఆదేశాలు ఇవే
అది నిరూపించు రాజీనామా చేస్తా.. జగన్‌కు లోకేష్ సవాల్
Read Latest AP News And Telugu News
Updated Date - May 28 , 2025 | 05:49 AM