ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

రీసర్వే సకాలంలో పూర్తి చేయండి

ABN, Publish Date - Apr 30 , 2025 | 12:00 AM

రీసర్వేను సకాలంలో పూర్తి చేయాలని ఆర్డీవో నరసింహులు అన్నారు.

మాట్లాడుతున్న ఆర్డీవో నరసింహులు

డోన టౌన, ఏప్రిల్‌ 29(ఆంధ్రజ్యోతి): రీసర్వేను సకాలంలో పూర్తి చేయాలని ఆర్డీవో నరసింహులు అన్నారు. మంగళవారం పట్టణంలోని ఆర్‌అండ్‌బీ గెస్ట్‌హౌస్‌లో డోన డివిజనస్థాయి అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్డీవో మాట్లాడుతూ నిర్దేశిత సమయం లోగా రీసర్వేను పూర్తిచేయాలని ఆదేశించారు. సమావేశంలో తహసీల్దార్లు నాగమణి, ప్రకాశబాబు, భారతి, డిప్యూటీ తహసీల్దార్లు సునీల్‌ రాజా, మండల సర్వేయర్‌ జగదీశ, సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - Apr 30 , 2025 | 12:00 AM