ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

CM Chandrbabu: పీ-4 అమలుకు కీలక ప్రణాళికలు

ABN, Publish Date - Jul 11 , 2025 | 05:06 AM

పేదరికం నిర్మూలనకు ప్రతిపాదించిన పీ-4 కార్యక్రమాన్ని సమర్థంగా అమలు చేసేందుకు ప్రభుత్వం కీలక ప్రణాళికలు రూపొందిస్తోంది. దీనిపై సీఎం చంద్రబాబు...

  • టాప్‌-200 మార్గదర్శకులతో త్వరలో సీఎం భేటీ

అమరావతి, జూలై 10 (ఆంధ్రజ్యోతి): పేదరికం నిర్మూలనకు ప్రతిపాదించిన పీ-4 కార్యక్రమాన్ని సమర్థంగా అమలు చేసేందుకు ప్రభుత్వం కీలక ప్రణాళికలు రూపొందిస్తోంది. దీనిపై సీఎం చంద్రబాబు గురువారం సమీక్ష నిర్వహించారు. ఇప్పటి వరకు ఈ కార్యక్రమంలో మార్గదర్శకులుగా ఉండేందుకు 18,332 మంది ముందుకొచ్చారు. వీరిద్వారా 1,84,134 బంగారు కుటుంబాలకు చేయూత లభిస్తోంది. ఈమేరకు మార్గదర్శకులుగా ఉండేవారిని ప్రోత్సహించడానికి గాను వారితో చంద్రబాబు స్వయంగా సమావేశం కానున్నారు.

Updated Date - Jul 11 , 2025 | 05:07 AM