రైతు కష్టాలు తెలిసిన సీఎం చంద్రబాబు
ABN, Publish Date - Jul 08 , 2025 | 12:11 AM
రైతు కష్టాలు ముఖ్యమంత్రి చంద్రబాబుకు తెలుసని ఎమ్మెల్యే భూమా అఖిల ప్రియ అన్నారు.
కరపత్రాన్ని అందిస్తున్న ఎమ్మెల్యే
- ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ
ఆళ్లగడ్డ, జూలై 7(ఆంధ్రజ్యోతి): రైతు కష్టాలు ముఖ్యమంత్రి చంద్రబాబుకు తెలుసని ఎమ్మెల్యే భూమా అఖిల ప్రియ అన్నారు. సోమ వారం పట్టణంలోని ఆచారి కాలనీలో సుపరి పాలనలో తొలి అడుగు కార్యక్రమం నిర్వహించారు. ఎమ్మెల్యే ఇంటింకి వెళ్లి ఏడాదిలో అమలు చేసిన ప్రభుత్వ పథకాలు వివరించారు. రాబోమో రోజు ల్లో మరిన్ని పథకాలు అందించేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తుంద న్నారు. కార్యక్రమంలో కౌన్సిలర్లు బద్రి సుధాకర్‌రెడ్డి, హుసెనబాష, నాయకులు రామాచారి, శ్రీకాంతరెడ్డి, బడకండ్ల రామశేఖర్‌రెడ్డి, భాస్కర్, విష్ణువర్ధనరెడ్డి పాల్గొన్నారు.
Updated Date - Jul 08 , 2025 | 12:11 AM