ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

విజయోత్సవ ర్యాలీ

ABN, Publish Date - Jun 13 , 2025 | 01:39 AM

అరాచక పాలన అంతమై.. సుపరిపాలన మొదలై.. ఏడాది అయిందంటూ గూడూరులో విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు. ఎమ్మెల్యే పాశిం సునీల్‌కుమార్‌ ఆధ్వర్యంలో ఎన్టీఆర్‌ విగ్రహం వద్ద పలు అభివృద్ధిపనులకు శంకుస్థాపన చేసి టవర్‌క్లాక్‌ సెంటర్‌ వరకు ర్యాలీగా వెళ్లారు.

ఆస్పత్రి రోడ్డులో సాగుతున్న ర్యాలీ

అరాచక పాలన అంతమై.. సుపరిపాలన మొదలై.. ఏడాది అయిందంటూ గూడూరులో విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు. ఎమ్మెల్యే పాశిం సునీల్‌కుమార్‌ ఆధ్వర్యంలో ఎన్టీఆర్‌ విగ్రహం వద్ద పలు అభివృద్ధిపనులకు శంకుస్థాపన చేసి టవర్‌క్లాక్‌ సెంటర్‌ వరకు ర్యాలీగా వెళ్లారు. ర్యాలీ పొడవునా పసుపు జెండాలు రెపరెపలాడాయి. ఇక, జిల్లా వ్యాప్తంగా టీడీపీ నేతలు కేకుల్‌ కట్‌చేసి సంబరాలు చేసుకున్నారు. శ్రీకాళహస్తి, తిరుమల తదితర ఆలయాల వద్ద టెంకాయలు కొట్టారు. రాష్ట్రాభివృద్ధికి పాటుపడే సీఎం చంద్రబాబుకు భగవంతుడి ఆశీర్వాదాలు అందాలని మొక్కుకున్నారు. ఇంకొన్ని చోట్ల మొక్కలు నాటారు.

- గూడూరు, ఆంధ్రజ్యోతి

Updated Date - Jun 13 , 2025 | 01:39 AM